స్మార్ట్ టీవీల్లో క్యూఎల్ఈడీ అంటే ఏమిటి?

53చూసినవారు
స్మార్ట్ టీవీల్లో క్యూఎల్ఈడీ అంటే ఏమిటి?
ప్రస్తుతం అంతా ఎల్‌ఈడీ టీవీల హవా నడుస్తోంది. అయితే LED టీవీల్లో ఎక్కువగా క్యూఎల్‌ఈడీ(QLED) పేరు విసిపిస్తుంది. అయితే QLED అంటే.. క్వాంటం డాట్‌ ఎల్‌ఈడీ టీవీ. ఇది LED, LCD టీవీల తర్వాత పరిణామక్రమంలో అధునాతనమైనదిగా ఈ QLED టీవీ మార్కెట్లోకి వచ్చింది. పాత LED, LCD టీవీలకు క్వాంటం డాట్‌ ఫిల్మ్‌ను ఇది జోడిస్తుంది. ఇందులో మైక్రోస్కోపిక్ అణువులను మరొక కాంతి తాకినప్పుడు విభిన్న రంగులలో ప్రకాశమవంతమైన కాంతిని విడుదల చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్