కచ్చతీవు వివాదం ఏంటి?

1563చూసినవారు
కచ్చతీవు వివాదం ఏంటి?
స్వాతంత్య్రం తర్వాత కచ్చతీవు దీవి తమకే చెందుతుందని భారత్, భారత్, శ్రీలంక మధ్య వివాదం కొనసాగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య చేసుకున్న ఒప్పందంలో భాగంగా దీవిని శ్రీలంకకు అప్పగించారు. ఒప్పందం ప్రకారం భారత మత్స్సకారులకు ప్రవేశం ఉన్నప్పటికీ.. లంక వాటిని పట్టించుకోవట్లేదు. భారత వేటగాళ్లపై దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తుంది.

సంబంధిత పోస్ట్