ఈడీ అధికారాలు ఏమిటి!

544చూసినవారు
ఈడీ అధికారాలు ఏమిటి!
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇది ప్రధానంగా రెండు చట్టాలపై పని చేస్తుంది. ఫెమా (FEMA) అంటే Foregin Exchange Management Act-1999. ఇది సివిల్ చట్టం. FEMAలో ఫారెన్ ఎక్సేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారు. PMLA అంటే prevention oF money Laundering Act-2002. ఇది క్రిమినల్ చట్టం. ఇందులో చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా డబ్బులు సంపాదించే వారిని టార్గెట్ చేస్తారు. అలా అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని.. ప్రభుత్వానికి అటాచ్ చేయడం ఈడీ మెయిన్ డ్యూటీ.

సంబంధిత పోస్ట్