మ్యూచువల్ ఫండ్స్‌లో కనీస పెట్టుబడి ఎంత?

78చూసినవారు
మ్యూచువల్ ఫండ్స్‌లో కనీస పెట్టుబడి ఎంత?
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిని రూ.500 నుంచి ప్రారంభించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు వివిధ ఛార్జీలు చెల్లించాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ స్వల్పకాలిక మూలధన లాభాలు (STCG) మరియు దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG) నియమాలకు లోబడి ఉంటాయి. మంచి వైవిధ్యమైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ఫండ్లు ఎప్పుడూ తక్కువ నష్టభయంతో అధిక రాబడిని అందిస్తాయి.

సంబంధిత పోస్ట్