భర్తను కర్రతో చితక్కొట్టిన భార్య (వీడియో)

52చూసినవారు
యూపీలోని కాన్పూర్ సమీపంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళకు భర్తతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి తీసుకురావడానికి భర్త వెళ్లాడు. అయితే తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తపై ఆ మహిళ దాడి చేసింది. కర్రతో విచక్షణా రహితంగా కొట్టింది. తన కోసం వచ్చిన భర్తను చాలా దూరం తరిమి తరిమి కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్