రియల్‌మీ 14X ధర ఎంతంటే?

61చూసినవారు
రియల్‌మీ 14X ధర ఎంతంటే?
రియల్‌మీ 14X మార్కెట్‌లోకి వచ్చేసింది. IP69 రేటింగ్, 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాతో దీన్ని తీసుకొచ్చింది. రియల్‌మీ కొత్త మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫాంతో పాటు రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్