వర్షాలకు మొక్కజొన్న పంటల్లో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?

80చూసినవారు
వర్షాలకు మొక్కజొన్న పంటల్లో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?
* అధిక వర్షాల వల్ల పంట పసుపు రంగుకు మారుతుంది. కావున నీటిని మురుగు కాలువల ద్వారా బయటికి తీసివేయాలి.
* మొక్కజొన్న పంటను జులై 31వ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకోవచ్చు.
* మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్