రేవంత్ 100 రోజుల పాలనలో ఏముంది?: హరీష్

56చూసినవారు
రేవంత్ 100 రోజుల పాలనలో ఏముంది?: హరీష్
వందరోజుల పాలన చూసి ఓటేయలని రేవంత్‌రెడ్డి అంటున్నారని.. రేవంత్ వందరోజుల పాలనలో ఏముంది? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. వైట్‌ పేపర్‌, బ్లాక్‌ పేపర్‌ అంటూ మోదీకి లవ్‌ లెటర్‌ రాశారని ఎద్దేవా చేశారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారన్నట్లు రేవంత్‌ మాట్లాడారని విమర్శించారు. గుజరాత్ మోడల్ ఫైల్ అని మళ్ళీ ఆయనే గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అన్నారని చెప్పారు. 10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది.. అలాంటప్పుడు మోడీని ఎందుకు అంత పొగడటమని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్