మేల్కొంటే మానవాళికి మేలు

67చూసినవారు
మేల్కొంటే మానవాళికి మేలు
మట్టితో తయారు చేసే ప్రతిమలు నీటిలో తేలికగా కరుగుతాయి. దీంతో నీటి కాలుష్యానికి అవకాశమే ఉండదు. అదే రసాయనాలతో తయారు చేసే విగ్రహాలు నీటిలో కరిగేందుకు 45 రోజుల నుంచి ఏడాది వరకు సమయం పడుతుంది. వినాయకుని ప్రతిమల తయారీకి ఉపయోగించే క్లాడ్మియం మెదడుపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బ్రెయిన్‌ క్యాన్సర్‌కు ఇది కారణమవుతుంది. తయారీచోట గర్భిణులుంటే వారికి పుట్టబోయే బిడ్డలపై విష ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి ప్రమాదకర రసాయనాలు ఎన్నో వినియోగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్