వడదెబ్బ తగిలిన వెంటనే ఏం చేయాలి?

51చూసినవారు
వడదెబ్బ తగిలిన వెంటనే ఏం చేయాలి?
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరిగిపోయాయి. ఈ ఎండల్లో తిరిగితే వడదెబ్బ తగలడం పక్కా. అయితే ఎవరైనా వడదెబ్బకు గురైతే వారిని వెంటనే నీడలో పడుకోబెట్టి వారి దుస్తులు వదులు చేయాలి. రక్తనాళాలు కుంచించుకుపోకుండా కాపాడవచ్చు. అందుబాటులో ఐస్ ముక్కలు ఉంటే వెంటే మెడపై, గజ్జల్లో పెట్టాలి. చల్లని నీటితో తడిపిన వస్త్రాన్ని తలపై పెట్టాలి. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటిని కొంచెంకొంచెంగా తాగించాలి. ఇలా చేస్తూనే వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

సంబంధిత పోస్ట్