ఓటు వేసిన తర్వాత వేలికి ఉన్న సిరా పోవాలంటే ఏం చేయాలి?

68చూసినవారు
ఓటు వేసిన తర్వాత వేలికి ఉన్న సిరా పోవాలంటే ఏం చేయాలి?
ఓటింగ్ ప్రక్రియ ముగిసేలోపు వేలిపై ఉన్న గుర్తును తొలగించడం చట్టవిరుద్ధం. ఎన్నికల తర్వాత మాత్రమే తొలగించుకోవాలి. నెయిల్ పాలిష్ బ్లీచ్‌లలో అసిటోన్ అనే బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. దీని ద్వారా ఆ సిరాను తొలగించుకోవచ్చు. యాంటీ బాక్టీరియల్ వైప్స్‌తో కూడా చెరగని సిరాను తొలగించవచ్చు. హెయిర్ రిమూవల్ క్రీమ్‌లను కూడా ఉపయోగించవచ్చు. వాషింగ్ లిక్విడ్ మొండి మరకలను తొలగించే వాటిని ఉపయోగించి కూడా ఆ సిరాను తీసేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్