ఓటరు‌ను కొట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిపై ఈసీ సీరియస్

582చూసినవారు
ఓటరు‌ను కొట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిపై ఈసీ సీరియస్
పోలింగ్ బూత్ వద్ద ఓటరును చెంపపై కొట్టిన తెనాలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శివకుమార్‌పై ఈసీ సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ ముగిసే వరకూ ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భందించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్