దున్నపోతుపై పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఓటర్‌ (Video)

2958చూసినవారు
జీవితంలో తొలి ఓటు వేసిన ఓ యువకుడు ఆ సందర్భం ఎప్పటికీ గుర్తుండాలని దున్నపోతుపై పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. బిహార్ రాష్ట్రం సమస్తిపూర్‌ జిల్లాలోని ఉజియార్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన యువకుడికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. దాంతో తన తొలి వేటు ఎప్పటికీ గుర్తుండాలని వినూత్నంగా ఆలోచించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్