మనం తాగేది ‘టీ’ కాదు.. పురుగులమందు?

1567చూసినవారు
మనం తాగేది ‘టీ’ కాదు.. పురుగులమందు?
చాలా మందికి టీ తాగందే రోజు మొదలు అవ్వదు. ఇక ఈ వర్షాకాలంలో ఎక్కడికెళ్లినా టీ తాగడం పరిపాటి. అయితే ఇకపై టీ తాగలంటే కాస్త ఆలోచించుకోవాలి అంటుంది ఫుడ్ సేఫ్టీ అథారిటీ. మాములుగా టీ ఆకుల నుంచి టీ పొడిని తయారు చేస్తారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో పురుగుమందులు, రంగులు వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSS) బయటపెట్టింది. ఇవి ఆరోగ్యానికి హానికరమే కాదు క్యాన్సర్‌కు దారితీస్తాయి.

సంబంధిత పోస్ట్