ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. జుట్టు పట్టుకొని కొట్టాడు (వీడియో)

56చూసినవారు
యూపీలోని వారణాసిలో జరిగిన ఓ దారుణ ఘటన వైరల్‌గా మారింది. కొందరు యువకులు ఫిర్యాదు చేయడానికి వారణాసిలోని ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడి ఇన్‌స్పెక్టర్ నవనీత్ చతుర్వేది ఓ యువకుడి చుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ అతడిపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు యూపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్