పోల'వరం' అందేదెప్పుడో?

64చూసినవారు
పోల'వరం' అందేదెప్పుడో?
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో 3, 4 ఏళ్లు పట్టేలా ఉంది. వరదలతో కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతింది. అంతేకాదు ఎగువ కాఫర్ డ్యామ్ కింది నుంచి నీరు లీక్ అవుతోందని ఇంజినీర్లు గుర్తించారు. డయాఫ్రం వాల్ సమస్యను పూర్తిగా గుర్తించి, నివేదిక ఇచ్చేందుకు 6 నెలలు. దాన్ని రిపేర్ చేసేందుకు మరో 2 సీజన్లు పడుతుందని సమాచారం. ఆ తర్వాత దానిపై 45.72 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాలి.
Job Suitcase

Jobs near you