గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్‌లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?

85చూసినవారు
గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్‌లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 2024, జూన్ 19న విడుదల చేసిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్‌లో భారత్ 63వ స్థానంలో నిలిచింది. మొత్తం 120 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. గతేడాది ఈ జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్