కచ్చతీవు ఎక్కడ వుంది.. ఈ దీవి కథ ఏంటి

50చూసినవారు
కచ్చతీవు ఎక్కడ వుంది.. ఈ దీవి కథ ఏంటి
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో భారత, శ్రీలంక భూభాగాల మధ్య ఈ కచ్చతీవు ద్వీపం ఉంది. ప్రస్తుతం ఈ ద్వీపం శ్రీలంక ఆధీనంలో ఉంది. ఈ దీవి గురించి 1974-76 మధ్య నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండరునాయకెలు సముద్ర సరిహద్దు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో కచ్చతీవు శ్రీలంక ఆధీనంలోకి వెళ్లింది. ఈ ద్వీపాన్ని తిరిగి భారత్‌లో కలపాలని తమిళనాడు నుంచి చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్