19వ శతాబ్దపు తొలి మరాఠా దేవాలయం ఎక్కడుందంటే?

68చూసినవారు
19వ శతాబ్దపు తొలి మరాఠా దేవాలయం ఎక్కడుందంటే?
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న ద్వారికాధీష్ గోపాల్ మందిర్ 19వ శతాబ్దపు తొలి మరాఠా దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నారు. ఈ మందిరంలో వెండి పూతతో తయారు చేసిన తలపులు పాలరాతి పొదిగిన బలిపీఠ్ం పై రెండు అడుగుల ఎత్తైన కృష్ణుడి బొమ్మతో పాలరాతితో నిర్మించారు. మరాఠా రాజు దౌలత్రావ్ షిండే భార్య బయాజీ షిండే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ మందిరంలో గరుడ, పార్వతి, శివుడి విగ్రహాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్