'హోం మినిస్టర్ ఎక్కడ గుంపుమేస్త్రి'.. BRS ట్వీట్

57చూసినవారు
'హోం మినిస్టర్ ఎక్కడ గుంపుమేస్త్రి'.. BRS ట్వీట్
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై BRS విమర్శనాత్మకంగా ట్వీట్ చేసింది. 'కాంగ్రెస్ అసమర్థ పాలనలో తెలంగాణలో అదుపు తప్పిన శాంతి భద్రతలు. హత్యలు, సైబర్ దాడులు, లంచాలు, సస్పెన్షన్లు, అర్ధరాత్రి బైక్, కారు రేసింగులతో ఇష్టా రాజ్యంగా రెచ్చిపోతున్న అక్రమార్కులు' అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్