13న పోలింగ్ ఎక్కడెక్కడంటే?

584చూసినవారు
13న పోలింగ్ ఎక్కడెక్కడంటే?
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏపీ(25 MP సీట్లు), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్య ప్రదేశ్ (8), మహారాష్ట్ర(11), ఒడిశా(4), తెలంగాణ(17), యూపీ(13), పశ్చిమ బెంగాల్(8), జమ్ముకశ్మీర్(1) ఈ 4వ విడతలో ఉన్నాయి. మే 20, 25, జూన్ 1న తదుపరి విడతల పోలింగ్ ఉంటుంది.

సంబంధిత పోస్ట్