ఇటీవల ఏ అంతర్జాతీయ కూటమి తన 75 వసంతాల సంబరాలు చేసుకుంది?

77చూసినవారు
ఇటీవల ఏ అంతర్జాతీయ కూటమి తన 75 వసంతాల సంబరాలు చేసుకుంది?
2024, ఏప్రిల్‌ 4న నాటో(నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) తన 75 వసంతాల సంబరాలు చేసుకుంది. 1949, ఏప్రిల్‌ 4న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఈ అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేశారు. సోవియట్‌ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కుడ్యం ఏర్పర్చడమే ప్రధాన ధ్యేయంగా ఈ కూటమిని ఏర్పాటు చేశారు. తమ కూటమి దేశాలు రోజూ పరస్పరం సంభాషించుకుంటాయని, పరిస్థితులను సమీక్షించుకుంటూ నిరంతర సంసిద్ధతతో ఉంటాయని కూటమి వెబ్‌సైట్‌ చెబుతోంది.

సంబంధిత పోస్ట్