‘బోటనీ ఆఫ్ ఎంపైర్’ పుస్తకాన్ని భాను సుబ్రహ్మణ్యం రచించారు. ఈమె అమెరికాలోని వెల్లస్లీ కాలేజీలో ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈమె రచించిన మరో రెండు పుస్తకాలు ‘ప్లాంట్ వరల్డ్స్ అండ్ ది సైంటిఫిక్ లెగసీస్ ఆఫ్ కలోనియలిజం’, ‘హోలీసైన్స్: ది బయో పాలిటిక్స్ ఆఫ్ హిందూ నేషనలిజం’.