కోడ్ డిపెండింగ్: లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ పుస్తక రచయిత్రి ఎవరు?

70చూసినవారు
కోడ్ డిపెండింగ్: లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ పుస్తక రచయిత్రి ఎవరు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామాన్యుల్ని ఎలా ప్రభావితం చేసింది. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది.. తదితర అంశాలపై పరిశోధించి భారతీయ రచయిత్రి మధుమిత ముర్గియా 'కోడ్ డిపెండింగ్: లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ' పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం 2024లో మొదటి 'ఉమెన్స్ ప్రైజ్ ఫర్ నాన్-ఫిక్షన్' పురస్కారానికి షార్ట్ లిస్ట్ అయింది. కానీ, పురస్కారాన్ని గెలుచుకోలేకపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్