పీఎం కుర్చీ ఎవరిది.. ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం

13615చూసినవారు
పీఎం కుర్చీ ఎవరిది.. ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం
కేంద్రంలో మరోసారి NDA అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వెల్లడించాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో NDA: 359, ఇండియా కూటమి: 154, ఇతరులు: 30 స్థానాల్లో విజయం సాధిస్తారని రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. మరోసారి ప్రధానిగా మోదీకే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. అయితే ఈసారి 400 సీట్లు సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసినప్పటికీ ఆ స్థాయిలో అంచనాలు మాత్రం లేవు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్