'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?'

56చూసినవారు
'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?'
ఆర్కా మీడియా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రంలో సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ, అనుష్కాశెట్టి, తమన్నా, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించారు. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?'.. అని సినీ అభిమానుల ప్రశ్నకు 'బాహుబలి 2' సమాధానమిచ్చింది. ఈ సీక్వెల్‌ (బాహుబలి 1కి) దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. సుమారు రూ.1800 కోట్లు వసూళ్లు చేసి నయా రికార్డు సృష్టించింది.

సంబంధిత పోస్ట్