సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే?

85చూసినవారు
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే?
సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల తేదీలు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ ఫలితాలు మే రెండోవారం నాటికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మే తొలి వారంలో 10 ఫలితాలు, రెండో వారంలో 12వ తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి కచ్చితమైన వివరాలను మాత్రం ఇంతవరకు బోర్డు అధికారికంగా ప్రకటించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్