పెళ్లిలో కన్యాదానం ఎందుకు చేస్తారు?

67చూసినవారు
పెళ్లిలో కన్యాదానం ఎందుకు చేస్తారు?
హిందూ వివాహంలో కీలకమైన ఘట్టం కన్యాదానం. దీనికి ఎంతో విశిష్టత ఉంది. సంతానార్థం, త్రిధర్మ రక్షణార్థం కన్యాదానం చేస్తారు. చతుర్విధ దానాలలో ఎంతో విశిష్టతమైనది కన్యాదానం అని చెబుతారు. పుట్టింట్లో లభించిన ప్రేమానురాగాలు, రక్షణ, ఆత్మీయత, అప్యాయత అత్తింట్లోనూ నిరాటంకంగా లభించాలన్నదే కన్యాదానం ముఖ్య ఉద్దేశ్యం. సాక్షాత్ విష్షు స్వరూపుడైన వరుడి పాదాలు కడిగి కన్యాదాత శచీదేవిని పూజించి కన్యాదానం చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్