ఎస్‌బీఐ, పీఎన్‌బీలతో లావాదేవీలను కర్ణాటక ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది?

82చూసినవారు
ఎస్‌బీఐ, పీఎన్‌బీలతో లావాదేవీలను కర్ణాటక ప్రభుత్వం ఎందుకు నిలిపివేసింది?
ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం ఎస్‌బీఐ, పీఎన్‌బీలతో అన్ని లావాదేవీలను నిలిపివేసింది. 2013లో కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు SBIలో చేసిన రూ.10కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ను ఆ బ్యాంక్ ఓ కంపెనీ రుణం చెల్లించేందుకు వాడుకుందని ప్రభుత్వం ఆరోపించింది. 2011లో పీఎన్‌బీలో చేసిన రూ.25 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పై సదరు బ్యాంక్ తప్పు లెక్కలు చూపినట్లు పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్