బాలినేని జనసేనలో చేరతారా?

570చూసినవారు
బాలినేని జనసేనలో చేరతారా?
ఒంగోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అల్లర్లు జరగకుండా పవన్ ఇచ్చిన పిలుపును ప్రశంసించారు. దీంతో ఆయన జనసేనలోకి వెళ్లడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే ఆయన వైసీపీని వీడబోతున్నారని ప్రచారం జరిగింది.

సంబంధిత పోస్ట్