మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారా?

66చూసినవారు
మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారా?
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల జంపింగ్ చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పడం సంచలనానికి దారితీసింది. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడం గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కానీ ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.

సంబంధిత పోస్ట్