వృద్దుడిని కొమ్ములతో ఎత్తిపడేసిన ఎద్దు(వీడియో)

70చూసినవారు
ఇటీవల రోడ్ల మీద వెళ్ళే ఎద్దులు, ఆవులు ప్రమాదకరంగా మారుతున్నాయి. రోడ్డుపై నడిచే వ్యక్తులపై దాడి చేయడంతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ ఎద్దు రోడ్డుపై హాల్చల్ చేసింది. ఓ ఇంటి వద్ద ఉన్న వృద్దుడిని ఆ ఎద్దు చూసింది. వెంటనే అతడి మీదికి పరుగున వచ్చి దాడి చేసింది. కొమ్ములతో ఎత్తి ఆ వృద్దుడిని నడి రోడ్డుపై పడేసింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత రాలేదు.

సంబంధిత పోస్ట్