విమానానికి బాంబు బెదిరింపు.. 13 ఏళ్ల బాలుడి అరెస్ట్

68చూసినవారు
విమానానికి బాంబు బెదిరింపు.. 13 ఏళ్ల బాలుడి అరెస్ట్
ఇటీవల దేశంలో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 18న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ 13 ఏళ్ల బాలుడిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడిని ఉత్తరాఖండ్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిగా గుర్తించారు. కేవలం సరదా కోసమే విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ పంపినట్టు పోలీసుల ఎదుట బాలుడు అంగీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్