బట్లర్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తా: చాహల్‌ (వీడియో)

53చూసినవారు
ఐపీఎల్ 2025కి రాజస్థాన్‌ రాయల్స్‌ ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌, భారత స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌‌లను రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలోనే బట్లర్‌ను ఉద్దేశిస్తూ.. చాహల్‌ ఎమోషనల్‌ పోస్టు పెట్టాడు. ‘‘2022లో అతను నాకు కేవలం జోస్‌ బట్లర్‌గా మాత్రమే తెలుసు. కానీ, 2024లో అతడు నా జోస్‌ భాయ్‌గా మారాడు. కష్ట సమయంలో ఎంతో అండగా నిలిచాడు. ఏదో ఒక రోజు తనతో కలిసి ఓపెనింగ్‌ చేస్తా’’ అని ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టాడు. ఓ వీడియోను కూడా పంచుకున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్