టీమిండియాకు విదేశీ కోచ్ వస్తాడా?

85చూసినవారు
టీమిండియాకు విదేశీ కోచ్ వస్తాడా?
టీమిండియా హెడ్ కోచ్ పోస్టుకు బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి విదేశీ కోచ్‌ను తీసుకొనేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అందులో ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, కివీస్ మాజీ కెప్టెన్ ఫ్లెమింగ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రేసులో ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లక్నోకు కోచ్ లాంగర్, చెన్నై కోచ్‌గా ఫ్లెమింగ్, ఢిల్లీ కోచ్‌గా రికీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్