ప్రియుడితో చూసిందని 5 ఏళ్ళ బాలికను చంపిన అత్త (వీడియో)

92582చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని సహారన్‌పూర్ లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వర్షే అనే మహిళ తన అన్నయ్య వాళ్ల ఇంట్లో ఉంటుంది. వారి అన్నయ్య వాళ్ళకి వైశాలి(5) అనే పాప ఉంది. ఒకరోజు అత్త వర్షే తన ప్రియుడిని శృంగారం కోసం ఆహ్వానించింది. వారిద్దరూ కలిసి ఉండగా.. వైశాలి చూసింది. దీంతో వైశాలి ఇంట్లో వారికీ చెప్తుందేమో అని ప్రియుడితో కలిసి చంపేసింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. వారిద్దరినీ విచారించగా నేరం అంగీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్