పట్టపగలు మహిళపై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి (వీడియో)

71చూసినవారు
న్యూయార్క్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై నడుస్తున్న మహిళపై ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ మహిళను కిందపడేసి బేస్‌బాల్ బ్యాట్‌తో దారుణంగా కొట్టారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన జూన్ 25, మంగళవారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్