మహిళ ఆత్మహత్యాయత్నం (వీడియో)

1078చూసినవారు
వివాహేతర సంబంధాల వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇదే కోవలో తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భార్య సహించలేకపోయింది. వెంటనే తాము ఉంటున్న బిల్డింగ్ పై అంతస్తు నుంచి కిందికి దూకింది. కింద పడడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. చైనాలోని జియాన్ సిటీ బీలిన్ జిల్లాలోని యువాన్‌మెన్ లేన్‌లో 2021లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్