రన్నింగ్ బస్సులో నుంచి పడిన మహిళ (వీడియో)

573చూసినవారు
తమిళనాడులోని తేని జిల్లాలో ఈ నెల 6న షాకింగ్ ఘటన జరిగింది. కడమలైకుండు ప్రాంతంలో రద్దీగా ఉన్న బస్సులో ఓ మహిళ ఎక్కింది. ఆ సమయంలో ఒక్క క్షణం పాటు ఏమరపాటుగా ఉన్న ఆ మహిళ అదుపు తప్పింది. దీంతో రన్నింగ్ బస్సు నుంచి ఆమె కిందికి జారి పడింది. ఆమె తలకు బలమైన గాయమైంది. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్