అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని అధికారి చెంప వాయించిన మ‌హిళ‌ (వీడియో)

60చూసినవారు
ఫోన్ లో ఫొటోలు, వీడియోలు తీసి అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న ఓ అధికారి చెంప చెల్లుమనిపించింది ఓ మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ఓ మహిళను వేధిస్తూ ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీశాడు. విసుగు చెందిన సదరు మహిళ అతడి చెంప వాయించింది. విషయాన్ని తన భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్