స్కూటీ నడుపుతూ ల్యాప్ టాప్‌లో వర్క్! (వీడియో)

1055చూసినవారు
రైళ్లు, బస్సుల్లో ఉద్యోగులు ల్యాప్ టాప్‌లో పని చేయడం చూశాం. అయితే బెంగళూరులో ఓ వ్యక్తి ఏకంగా ఓవైపు స్కూటర్ నడుపుతూనే తన ల్యాప్ లో మీటింగ్ కు అటెండ్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం బెంగళూరు పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు ఆ లొకేషన్ ఎక్కడో చెప్పాలంటూ ట్వీట్ చేయడం విశేషం.

సంబంధిత పోస్ట్