వైసీపీలో చేరిన ముఖ్య నేతలు

216586చూసినవారు
వైసీపీలో చేరిన ముఖ్య నేతలు
ఏపీలో ఎన్నికల వేళ వలసలు కొనసాగుతున్నాయి. ఈరోజు వివిధ జిల్లాలకు చెందిన నేతలు వైసీపీలో చేరారు. రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ గంటా నరహరి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, విజయవాడకు చెందిన పలువురు టీడీ టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నేతలు, విశాఖకు చెందిన జివి.రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ, సూళ్ళూరుపేట నుంచి వేనాటి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివకుమారి తదితరులు వైసీపీ కండువా కప్పుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్