పవన్ కళ్యాణ్ శాఖకు ప్రపంచ రికార్డు (వీడియో)

84చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణకు ప్రపంచ రికార్డు సాధించింది. ఈ రికార్డుకు సంబంధించిన పత్రం, మెడల్‌ను పవన్ కళ్యాణ్‌కు ప్రతినిధులు అందజేశారు.

సంబంధిత పోస్ట్