ఈ ఫుడ్స్‌లో మ‌న‌కు క‌నిపించ‌ని పురుగులు..!

78చూసినవారు
ఈ ఫుడ్స్‌లో మ‌న‌కు క‌నిపించ‌ని పురుగులు..!
ప్రతి ఒక్కరికీ కొన్ని ఫేవరేట్ ఫుడ్స్ ఉంటాయి. వాటిని అమితంగా తినడానికి ఇష్టపడుతుంటాం. అయితే మార్కెట్‌లో దొరుకుతూ ఇష్టంగా తినే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాటిలో మనకు కనిపించకుండానే పురుగులు ఉంటాయట. వాటిలో చాక్లెట్స్‌, పీన‌ట్ బ‌ట‌ర్‌, కాఫీ బీన్స్‌, రైజిన్స్‌, మ‌ష్రూమ్స్‌, బ్రోక‌లీలో మ‌న‌కు క‌న‌ప‌డ‌ని పురుగులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్