అమితాబచ్చన్ ఆస్తుల విలువ మీకు తెలుసా.?

554చూసినవారు
అమితాబచ్చన్ ఆస్తుల విలువ మీకు తెలుసా.?
ప్రముఖ బాలీవుడ్ టాప్ హీరో అమితాబ్ బచ్చన్ దంపతుల ఆస్తులు రూ.1,578 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఎస్పీ తరఫున రాజ్యసభ బరిలో ఉన్న జయాబచ్చన్ ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను వెల్లడించడం జరిగింది. బయాబచ్చన్ కు రూ.40 కోట్లు, అమితాబ్ కు రూ.54.77 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. దీంతో పాటు తమ వద్ద రూ.66 కోట్ల విలువైన 16 కార్లు ఉన్నాయి. అమితాబ్, జయల పేరు మీద రూ.849.11 కోట్ల చరాస్తులు, రూ.729.77 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్