సూర్యభగవానుడి అనుగ్రహం కోసం ఈ పువ్వులతో పూజించండి

77చూసినవారు
సూర్యభగవానుడి అనుగ్రహం కోసం ఈ పువ్వులతో పూజించండి
మాఘ మాసంలో సూర్య భగవానుడిని పూజిస్తే గౌరవం, విజయాన్ని అందిస్తారని హిందువులు నమ్ముతారు. అయితే, ఈ సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోడానికి ఉదయాన్నే అర్ఘ్యం సమర్పించి పూజించాలని పురోహితులు చెబుతున్నారు. అలాగే, ఆ సూర్యనారాయణుడికి ఇష్టమైన మందార, ఎర్ర కమలం, ఎర్ర బంతి పువ్వులను సమర్పిస్తే శుభప్రదమని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్