టీ20 వరల్డ్ కప్ చరిత్రలో చెత్త రికార్డు

79చూసినవారు
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో చెత్త రికార్డు
కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డాన్ టీ20 వరల్డ్ కప్‌లో చెత్త రికార్డు నమోదు చేశారు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ తొలిస్థానంలో ఉన్నారు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్ ఒకే ఓవర్‌లో 36 పరుగులు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్