ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో బాలినేని భేటీ

53చూసినవారు
వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌తో భేటీ అయ్యారు. బుధవారం వైసీపీకి ఆయన రాజీనామా చేసిన అనంతరం నాగబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి బాలినేని చేరుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం జనసేనలో చేరే విషయంపై ఆయన ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్