రోడ్డు పక్కన రిలాక్స్ అవుతున్న చిరుత పులి (వీడియో)

70చూసినవారు
ఇటీవల నివాస ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగింది. రోడ్డు పక్కన పొదల్లో ఓ చిరుతపులి రిలాక్స్ అవుతూ కనిపించింది. ఈ ఘటన తాజాగా ముంబైలోని ఆరే మిల్క్ కాలనీలో జరిగింది. దీనిని గమనించిన పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అవుతోంది. కాగా, అటుగా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్