ప్రముఖ అమెరికన్ రెజ్లర్ లెజెండ్ కెకెవిన్ సల్లివన్ కన్నుమూశారు. ‘ది టాస్క్ మాస్టర్’గా పేరుగాంచిన ఆయన 74 ఏళ్ల వయసులో మరణించారు. 1990లలో రెజ్లర్‌గా బాగా ప్రసిద్ధి చెందాడు. గత మేలో రోడ్డు ప్రమాదం కారణంగా ఆయనకు పలు సర్జరీలు జరిగాయి. శస్త్రచికిత్స తర్వాత అతను సెప్సిస్, ఎన్సెఫాలిటిస్‌తో సహా పలు సమస్యలను ఎదుర్కొన్నాడు.